X
మగ మహరాజు
Action | Romance | 27 Feb 2015 | U |
Telugu

మగ మహరాజు స్టోరీ

మగ మహరాజు తమిళ చిత్రం ఇప్పుడు తెలుగు డబ్బ్ చేస్తున్నారు ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ క్రిషన్, హన్సిక మొత్వాని, వైధవ్ రెడ్డి, ప్రభు, సంతానం, మెరిన సతిష్, మధురిమ, రమ్య క్రిష్ణ, కిరణ్ రథోడ్, ప్రదీప్ రవత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుందర్ సి నిర్వహించారు మరియు నిర్మాత విశాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్సకుడు హిఫొప్ తమిజ్హ స్వరాలు సమకుర్చారు.

కథ

ప్రభుకు ముగ్గురు కొడుకులు (విశాల్, సతీష్, వైభవ్)...అలాగే అతన్ని అసహ్యించుకునే ముగ్గురు చెల్లెళ్లు (రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాధోడ్). ఆ ముగ్గురు చెల్లెళ్లకీ ముగ్గురు కూతుళ్లు(హన్సిక, ముధరిమ, మాధవీలత). ఓ రోజు ప్రభు తన కొడుకులతో తన చెల్లెళ్లు అసహ్యించుకునే కారణం చెప్పి...తనని తన చెల్లిళ్లను కలపమంటాడు. అందుకు...ఆ చెళ్లెళ్ళ కూతుళ్లను ప్రేమ పేరుతో అడ్డం పెట్టుకోమంటాడు. ముగ్గురు కొడుకులూ తన మేనత్తలు ఉండే ఊరు వెళ్లి అక్కడ ముగ్గురు మరదళ్లను లైన్ లో పెట్టి ఎలా తన అత్తలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు... తన తండ్రికి, మేనత్తలకు మధ్య తగువు పెట్టిన విలన్(ప్రదీప్ రావత్)కు ఎలా బుద్ది చెప్పారు అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+