X
Home టాప్ లిస్టింగ్

2019 లో టాప్ 10 అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్ లిస్ట్

Author Administrator | Updated: Friday, March 20, 2020, 09:14 AM [IST]

2019 లో తెలుగు సినీ పరిశ్రమలో విడుదలైన మూవీస్ వాటి ఫలితాలు ఎలా వున్న విడులకు ముందుగా వచ్చిన ట్రైలర్స్ దుమ్ము లేపాయి.. టాప్ 10 అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్ 2019


cover image
Video Thumbnail

వినయ విధేయ రామ

బోయపాటి దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం 2019 సంక్రాంతి రేస్ లో విడుదల చేసారు. రంగస్థలం మూవీ తో సక్సెస్ ట్రాక్ లో ఉన్న రామ్ చరణ్ కు బ్రేక్ పడింది. అట్టర్ ప్లాప్ గా నిలిచింది. కాని ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో దూమ్మూ లేపింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్ పరంగా నెంబర్ స్థానాన్ని పొందింది. ఏకంగా 32.5 మిలియన్స్ వివ్యూ వచ్చాయి.  

Video Thumbnail

సాహో

బాహుబలి సినిమా తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమా సాహో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోయిన ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్ పరంగా ఈ సినిమా ట్రైలర్ రెండోస్థానం లో నిలిచింది 

Video Thumbnail

ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది వచ్చిన అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్ పరంగా ఈ సినిమా ట్రైలర్ మూడవ స్థానం లో నిలిచింది 

Video Thumbnail

సైరా నరసింహా రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి మంచి విజయం సాధించింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్  పరంగా ఈ సినిమా ట్రైలర్ నాల్గోవ స్థానం లో నిలిచింది 

Video Thumbnail

మహర్షి

కోరటాల శివ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్  పరంగా ఈ సినిమా ట్రైలర్ ఐదవ స్థానం లో నిలిచింది 

Video Thumbnail

డియర్ కామ్రేడ్

విజయదేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం డియర్ కామ్రెడ్. ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్  పరంగా ఈ సినిమా ట్రైలర్ ఆరవ స్థానం లో నిలిచింది  

 

Video Thumbnail

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్  పరంగా ఈ సినిమా ట్రైలర్ ఏడవ  స్థానం లో నిలిచింది

 

Video Thumbnail

మజిలీ

నాగ చైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన మజిలి మూవీ మంచి విజయం సాధించింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్  పరంగా ఈ సినిమా ట్రైలర్ ఎనిమిదవ స్థానం లో నిలిచింది

Video Thumbnail

జెర్సీ

నాని హీరోగా వచ్చిన జేర్సీ మూవీ మంచి విజయం సాధించింది. ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్  పరంగా ఈ సినిమా ట్రైలర్ 9వ  స్థానం లో నిలిచింది

 

Video Thumbnail

గద్దలకొండ గణేష్

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీ ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్స్ పరంగా ఈ సినిమా ట్రైలర్ 10 వ  స్థానం లో నిలిచింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+