X
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
Romance | 06 Feb 2015 | U/A |
Telugu

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు స్టోరీ

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, నిత్య మినన్ తదితురులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతి మాదవ్ నిర్వహించారు మరియు నిర్మాత అలెక్జాండర్ నిర్మించారు.

కథ

రన్నర్... రాజారాం(శర్వానంద్) జీవితాశయం నేషనల్ లెవిల్లో గోల్డ్ మెడల్. ఆ సాధన చేస్తూ ఖాళీ సమయంలో ... తన కాలేజీలో చదివే ముస్లిం అమ్మాయి నజీర(నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరైనా మనస్సులు కలిసాయని ఇద్దరూ ప్రేమని కంటిన్యూ చేస్తారు...అంతేకాక ఆమె తన ముఖం చూపకుండా అతని లక్ష్యానికి అన్ని విధాలా సాయబడి అతని ఆశయం నెరవేరేలా చేస్తుంది. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో అనుకోని పరిస్ధితుల్లో విడిపోతారు. విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఈ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? తర్వాత ఏం జరిగింది. అసలు వీరు విడిపోయే పరిస్ధితులు ఏమి వచ్చాయి ..ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+