మనసు మాటవినదు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం నవదీప్, అంకిత, సుదీప్ కిషన్, తనికెళ్ళ భరణి, వేణు మాదవ్, ధర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఎన్ అదిత్య నిర్వహించారు మరియు నిర్మాతలు పొట్లూరి పణిందర్ బాబు, పుల్లా రావు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాణి మాలిక్ స్వరాలు సమకుర్చరు.