X
తెలుగు » సినిమాలు » మంచు కురిసే వేళలో
మంచు కురిసే వేళలో

మంచు కురిసే వేళలో

Romance | 28 Dec 2018 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మంచు కురిసే వేళలో స్టోరీ

మంచు కురిసే వేళలో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ కార్తిక్, ప్రణాళి గోఘరే త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాల బొదెపుడి  వహించారు మరియు నిర్మాత  హరి బాలసుబ్రమణ్యం బొదెపుడి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శర్వన్ భరద్వజ్ అందించారు.  కథ ఇంజినీరింగ్ చదువుకొనే ఆనంద్ కృష్ణ (రామ్ కార్తీక్) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. వైజాగ్ సముద్ర తీరంలో గీత (ప్రణాళి గోఘరే)‌ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రేడియో చాట్ షోలో లవ్ బ్రేకప్ అయిన శ్రీను ( కీ. శే.సాయి విజయ్) ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు. కానీ లవ్ ఫెయిల్యూర్ అసలు ఉండదు. ప్రేమకు వైఫల్యం ఉండదు అని తన ఆలోచనను మార్చుకొనేలా చేస్తాడు. అందుకు ఉదాహరణగా తన ప్రేమ కథను రేడియోలో వినిపిస్తాడు. తనను అమితంగా ఇష్టపడే గీతకు తన లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడం గురించి చెబుతాడు. అప్పటికే ప్రకాష్‌తో ప్రేమలో ఉన్న గీత ఓ విషాదంలో కూరుకుపోతుంది. ఆనంద్ కృష్ణ లవ్ ప్రపోజల్‌ను గీత ఎందుకు రిజెక్ట్ చేసింది. గీత రిజెక్ట్ చేస్తే ఆనంద్ పరిస్థితి ఎలా మారింది? గీతకు తన లవర్ ప్రకాశ్‌ ఎందుకు దూరమయ్యాడు? గీత జీవితంలో చోటుచేసుకొన్న విషాదం ఏమిటి? లవ్ ఫెయిల్యూర్ అయిన శ్రీను ప్రేమ ఫలించిందా? ఆనంద కృష్ణ, ప్రకాశ్‌లలో గీత ఎవరికి దక్కింది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే మంచు కురిసే వేళలో చిత్రకథ.
Read More

మంచు కురిసే వేళలో కాస్ట్ & క్రూ

మంచు కురిసే వేళలో సిబ్బంది సమాచారం

దర్శకత్వం బాల బొదెపుడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శర్వన్ భరద్వజ్
నిర్మాత హరి బాలసుబ్రమణ్యం బొదెపుడి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మంచు కురిసే వేళలో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మంచు కురిసే వేళలో చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి అనిచెప్పవచ్చు. కాకపోతే ఫ్రెష్‌నెస్ లోపించింది. అందమైన లోకేషన్లు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎలాంటి హంగామా, కలుషితం లేని ప్రేమకథలు చూసే వారికి, స్లో నేరేషన్‌తో సాగిపోయే సినిమాలను రిలాక్స్‌డ్‌గా ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. లిప్‌లాక్‌‌లు లేకుండా స్వచ్ఛమైన ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రాన్ని వీకెండ్‌లో ఫ్యామిలీ అంతా చూసే విధంగా రూపుదిద్దుకొన్నది.

మంచు కురిసే వేళలో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మంచు కురిసే వేళలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+