మోహినిశపధం సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నరసింహా రాజు, అహల్య, జయమాలిని, చంద్రిక, వెంకయల సత్యనారాయణ, నర్ర వెంకటేశ్వర రావు, మోహన్ బాబు తదితరులు నటించారు. ఈ సినిమాని బి విఠలాచార్య తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పార్థసారది స్వరాలు సమకుర్చరు.