మిస్టర్ మేధావి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రమ్ ఇందులో రాజా, జెనిలియా, సోను సూద్, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం నీలకంటి నిర్వహించారు మరియు నిర్మాత బోడ్లూరి రామా రావు నిర్మించారు. ఈ సినిమాకి చక్రి స్వరాలు సమకుర్చారు.