నారి నారి నడుమ మురారి సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణ, శోభన, నిరోష, కైకాల సత్యనారాయణ, శారధ, అల్లు రామలింగయ్య, రమ ప్రభ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొదండరామి రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత నరసింహ నాయుడు కె నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మాధవన్ స్వరాలు సమకుర్చారు.
కథ
నక్కబోక్కలపాడు గ్రామంలో పెద్ద భూస్వామిరాలు శేష రత్నం.. ఆ ఊరి ప్రజలందరు ఆమే మాటకు కట్టుబడి వుంటారు..అంతేకాకుండా ఆమే భర్త రామయ్య కూడ తనకు భయపడతాడు...ఇమేకు ఇద్దరు కుతుర్లు శోభా మరియు నీరు. అంజలి దేవి కోడుకు వెంకటేశ్వర రావు (బాలక్రిష్ణ) కు సొంత మేనత్త శేష రత్నం....శోభా మరియు నీరు లకు వేరే వాళ్లతో పెళ్ళి చేయాలనుకుంటుంది..కాని వెంకటేశ్వర రావు తన మరదల్లో ఒక్కరిని ఒక్కరిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు...అతనికి ఎదురయ్యె సమస్యలు ఎంటి అనేది మిగతా కథా..