నేరము శిక్ష సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో క్రిష్ణా, జయసుధా, అకుల్, శీతల్, విజయ నిర్మల, గిరి బాబు, సరత్ బాబు, జయప్రకాష్ రెడ్డి, రఘునాథ రెడ్డి, గుండు హనుమంత రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని విజయ నిర్మల తన స్వయ దర్శకత్వం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.