twitter

    యన్.టి.ఆర్ కథానాయకుడు స్టోరి

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ఇందులో నటిస్తున్న వారు నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, రానా దగ్గుబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్ ఇంకా తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) వహిస్తున్నారు మరియు నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందిస్తున్నారు.  
    ఎన్టీఆర్ నటజీవితానికి సంబందించిన అంశాలన్నీ ఈ భాగంలో చూపిస్తారు.
    కథ
    ప్రభుత్వ కార్యాలయంలో తాహసిల్దార్‌గా పనిచేసే నందమూరి తారకరామారావు అవినీతి అక్రమాలను చూడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకొంటారు. అలా మద్రాసు చేరిన ఎన్టీఆర్ సినిమా హీరోగా మారడానికి ఎలా ఇబ్బందిపడ్డారు. ఆయన జీవితంలో చవిచూసిన ఒడిదుడుకులు, అద్బుతమైన విజయ శిఖరాలను ఎలా అధిరోహిచారనేది సంక్ష్లిపంగా అందరికి తెలిసిన కథ.
    ఎన్టీఆర్ సామాన్య ఉద్యోగిగా ఇండియన్ తొలి సూపర్‌స్టార్‌గా ఎలా మారాడు? హీరోగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సమయంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎందుకు మార్సాలి వచ్చింది? సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్న గొప్ప నటుడు ప్రజాసేవకు పూనుకోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి. రాజకీయ పార్టీని ఎలాంటి పరిస్థుతుల్లో పెట్టారనే ప్రశ్నలకు తెరమీద రూపమే ఎన్టీఆర్ కథానాయకుడు.
    **Note:Hey! Would you like to share the story of the movie యన్.టి.ఆర్ కథానాయకుడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X