X
తెలుగు » సినిమాలు » యన్.టి.ఆర్ కథానాయకుడు
యన్.టి.ఆర్ కథానాయకుడు

యన్.టి.ఆర్ కథానాయకుడు

Biography | 09 Jan 2019 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

యన్.టి.ఆర్ కథానాయకుడు స్టోరీ

ఎన్టీఆర్ బయోపిక్  చిత్రం తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ఇందులో నటిస్తున్న వారు నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, రానా దగ్గుబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్ ఇంకా తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) వహిస్తున్నారు మరియు నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందిస్తున్నారు.   ఎన్టీఆర్ నటజీవితానికి సంబందించిన అంశాలన్నీ ఈ భాగంలో చూపిస్తారు. కథ ప్రభుత్వ కార్యాలయంలో తాహసిల్దార్‌గా పనిచేసే నందమూరి తారకరామారావు అవినీతి అక్రమాలను చూడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకొంటారు. అలా మద్రాసు చేరిన ఎన్టీఆర్ సినిమా హీరోగా మారడానికి ఎలా ఇబ్బందిపడ్డారు. ఆయన జీవితంలో చవిచూసిన ఒడిదుడుకులు, అద్బుతమైన విజయ శిఖరాలను ఎలా అధిరోహిచారనేది సంక్ష్లిపంగా అందరికి తెలిసిన కథ. ఎన్టీఆర్ సామాన్య ఉద్యోగిగా ఇండియన్ తొలి సూపర్‌స్టార్‌గా ఎలా మారాడు? హీరోగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సమయంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎందుకు మార్సాలి వచ్చింది? సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్న గొప్ప నటుడు ప్రజాసేవకు పూనుకోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి. రాజకీయ పార్టీని ఎలాంటి పరిస్థుతుల్లో పెట్టారనే ప్రశ్నలకు తెరమీద రూపమే ఎన్టీఆర్ కథానాయకుడు.
Read More

యన్.టి.ఆర్ కథానాయకుడు కాస్ట్ & క్రూ

యన్.టి.ఆర్ కథానాయకుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యన్.టి.ఆర్ కథానాయకుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వెండితెర దైవం ఎన్టీఆర్ జీవిత కథగా రూపొందిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ జీవితమనే నాణానికి మరో కోణంలో ఉండే ఒడిదుకుడులు, భావోద్వేగాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. మళ్లీ ఎన్టీఆర్‌ లైఫ్‌ను ఈ తరం ప్రేక్షకులకు చక్కటి విందుగా వడ్డించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తెలుగు వారమనుకొనే ప్రతీ ఒక్కరు చూడాల్సిన చిత్రం.

యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యన్.టి.ఆర్ కథానాయకుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+