ఒక రాజు ఒక రాణి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజా, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్ ఎస్ నారాయణ, బెనర్జీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం యోగి నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చరు.