X
ఒకే ఒక జీవితం
Romance | 09 Sep 2022 | U | 157 Mins
Telugu

ఒకే ఒక జీవితం స్టోరీ

ఒకే ఒక జీవితం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, రైతు వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ కార్తీక్ వహించారు. ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు కలిసి నిర్మించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. 

కథ

మ్యూజిక్ రంగంలో రాణించాలని కలలుకనే ఆది (శర్వానంద్) చిన్నతనంలోనే తన తల్లి (అమల అక్కినేని)ని యాక్సిడెంట్‌లో కోల్పోతాడు. దాంతో ఆత్మస్థైర్యం సడలి ఈవెంట్స్‌లో విఫలం చెందుతుంటాడు. ఆది స్నేహితులు చైతూ (ప్రియదర్శి), శ్రీను (వెన్నెల కిషోర్) తమ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుంటాడు. తల్లి మరణంతో ఓ రకమైన బాధలో ఉన్న ఆదికి, జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడే శ్రీను, చైతూకు ఓ సైంటిస్టు (నాజర్) తారసపడుతాడు. టైమ్ మిషన్‌ ద్వారా వారి బాల్యంలోకి తీసుకెళ్తానని ఓ ప్రయోగం చేస్తాడు. టైమ్ మిషన ద్వారా బాల్యం నాటి రోజులకు వెళ్లిన ఆది తన తల్లిని కలిశాడా? చిన్నతనంలో బాగా చదువుకొని ఉంటే బ్రోకర్ గిరి చేయకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉండేవాడనిననే భావించే శ్రీను తిరిగి తన బాల్యానికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? చిన్ననాటి స్నేహితురాలిని ఇష్టపడిన చైతుకు తిరిగి తన ప్రేమను పొందాడా? తన తల్లిని యాక్సిడెంట్ కాకుండా కాపాడే ప్రయత్నంలో ఆది సఫలమయ్యాడా? టైమ్ మిషిన్ ద్వారా బాల్యంలోకి వెళ్లిన ఆది, శ్రీను, చైతూ తిరిగి వచ్చారా? బాల్యం నుంచి వర్తమాన పరిస్థితులకు రావడానికి ఈ ముగ్గురికి ఎదురైన సమస్యలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఒకే ఒక జీవితం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+