ఒకే ఒక జీవితం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, రైతు వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ కార్తీక్ వహించారు. ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు కలిసి నిర్మించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
కథ
మ్యూజిక్ రంగంలో రాణించాలని కలలుకనే ఆది (శర్వానంద్) చిన్నతనంలోనే తన తల్లి (అమల అక్కినేని)ని యాక్సిడెంట్‌లో కోల్పోతాడు. దాంతో ఆత్మస్థైర్యం సడలి ఈవెంట్స్‌లో విఫలం చెందుతుంటాడు. ఆది స్నేహితులు చైతూ (ప్రియదర్శి), శ్రీను (వెన్నెల కిషోర్) తమ వ్యక్తిగత సమస్యలతో బాధపడుతుంటాడు. తల్లి మరణంతో ఓ రకమైన బాధలో ఉన్న ఆదికి, జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడే శ్రీను,...
-
శ్రీ కార్తీక్Director
-
ఎస్ ఆర్ ప్రభుProducer
-
ఎస్ ఆర్ ప్రకాష్ బాబుProducer
-
జాక్స్ బిజోయ్Music Director
ఒకే ఒక జీవితం ట్రైలర్
-
Telugu.Filmibeat.comతల్లి, కొడుకు మధ్య ఉండే భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ఒకే ఒక జీవితం. టెక్నాలజీ ఎంత పెరిగినా జీవితంలో విధిరాతను ఎవరూ తప్పించలేరనే పాయింట్‌తో అండర్ కరెంట్‌గా ఈ సినిమా రూపొందింది. అయితే టైమ్ ట్రావెల్ పాయింట్‌ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం, ఎమోషనల్‌గా కథకు ఆడియెన్‌ను కనెక్ట్ చేయలేకపోవడం మైనస్..
-
NTR Jamuna: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున.. భగ్గుమన్న ఫ్యాన్స్.. చివరికీ ఏమైందంటే?
-
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
-
ఫిల్మ్ ఛాంబర్ లో నటి జమున పార్థివ దేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..
-
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. అగ్ర తమిళ హీరోలకు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి కన్నుమూత!
-
Jamuna.. రాజకీయాల్లో రాణించిన సత్యభామ.. పాలిటిక్స్‌ల్లో ఎన్టీఆర్‌ను ఢీకొట్టి.. లోక్‌సభలో ఎంపీగా!
-
బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable