X
ఓరి దేవుడా
Comedy | 21 Oct 2022 | U/A | 147 Mins
Telugu

ఓరి దేవుడా స్టోరీ

ఓరి దేవుడా సినిమా రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్ సేన్, మిథిలా పల్కర్, వెంకటేష్, ఆశ భట్, ప్రియదర్శన్, మురళి శర్మ, నాగినీడు తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం యశ్వంత్ మరిముత్తు వహించారు. నిర్మాతలు పెరల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి,  నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.  

కథ
అర్జున్ (విశ్వక్ సేన్), అను పాల్ రాజ్ (మిథిలా పాల్కర్), మణి (వెంకటేష్ కాకుమాను) ముగ్గురు చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ అను చిన్నప్పటినుంచి అర్జున్ ని ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తుంది. అనును పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాడు అర్జున్. కట్ చేస్తే వీళ్లిద్దరు డివోర్స్ తీసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతారు. బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న అర్జున్ విడాకులు ఎందుకు కావాలనుకున్నాడు? బెస్ట్ ఫ్రెండ్ భార్యగా వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? నిజానికి అవి సమస్యలా? అర్జున్ లైఫ్ లోకి వచ్చిన మీరా ఎవరు? తనవల్ల అర్జున్ తెలుసుకుందేంటి? అనుకి అర్జున్ విడాకులు ఇచ్చాడా? తన తలరాతను అలా రాసిన దేవుడిని నిందించిన అర్జున్ తెలుసుకుందేంటి? అనేదే సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+