పేకాట పాపారావు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వరు రాజేంద్ర ప్రసాద్, కుష్బూ, బ్రహ్మనందం, అలీ, తనికెళ్ళ భరణి, గుండు హనుమంత రావు, శివాజి రాజా, నిర్మలమ్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వై నాగేశ్వర రావు నిర్వహించారు మరియు నిర్మాత పంతంగి పుల్లయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు రాజ్ కోటి స్వరాలు సమకుర్చరు.