CelebsbredcrumbRahul Sipligunj
    రాహుల్ సిప్లిగంజ్

    రాహుల్ సిప్లిగంజ్

    Singer/Music Director/Actor
    Born : 10 Jun 1989
    రాహుల్ సిప్లిగంజ్ భారతీయ చలన చిత్ర సింగర్ / మ్యూజిక్ డైరెక్టర్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తెలుగులో పలు మాస్ సాంగ్స్‌తో రాహుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్, మహర్షి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. ఆయన... ReadMore
    Famous For
    రాహుల్ సిప్లిగంజ్ భారతీయ చలన చిత్ర సింగర్ / మ్యూజిక్ డైరెక్టర్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తెలుగులో పలు మాస్ సాంగ్స్‌తో రాహుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్, మహర్షి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. ఆయన థియేటర్లలోకి వచ్చిన మునుపటి చిత్రం 2019 సంవత్సరంలో ఇస్మార్ట్ శంకర్.

    బిగ్‌బాస్ 3 

    బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు.
    Read More
    రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X