X
ప్యార్ మే పడిపోయానే
Romance | 10 May 2014 | U/A |
Telugu

ప్యార్ మే పడిపోయానే స్టోరీ

ప్యార్ మే పడిపోయానే సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, శాన్వి శ్రీవాస్తవ, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, దువ్వాసి మోహన్ ఫర్వాలేదనిపించారు. అక్కడక్కడా కామోడీ సీన్లలో వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి సి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత కె కె రాధ మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబేన్స్ స్వరాలు సమకుర్చారు.

కథ

ప్రేమంటే అంతగా పడని చంద్ర (ఆది) తన క్లాస్ మేట్ యుక్తా(శాన్వి)ను చూసి మనసు పారేసుకుంటాడు. క్రేజీ గ్యాంగ్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నడిపుతుంటాడు చంద్ర. ఈ క్రమంలో సింగర్ కావాలని కలలుకనే యుక్తాను తన బ్యాండ్‌లో చేర్చుకుని ప్రేమాయణం కొనసాగిస్తుంటాడు.
యుక్తా తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా చిన్నాను ద్వేషిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ చిన్నా మరెవరో కాదు మన హీరో చంద్ర. విషయం పసిగట్టిన చంద్ర తనే చిన్న అనే విషయం యుక్తాకు తెలియకుండా చాలా కష్టపడుతుంటాడు. మరి యుక్తా చిన్నతనంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+