X
తెలుగు » సినిమాలు » ప్యార్ మే పడిపోయానే
ప్యార్ మే పడిపోయానే

ప్యార్ మే పడిపోయానే

Romance | 10 May 2014 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ప్యార్ మే పడిపోయానే స్టోరీ

ప్యార్ మే పడిపోయానే సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, శాన్వి శ్రీవాస్తవ, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, దువ్వాసి మోహన్ ఫర్వాలేదనిపించారు. అక్కడక్కడా కామోడీ సీన్లలో వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి సి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత కె కె రాధ మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబేన్స్ స్వరాలు సమకుర్చారు. కథ ప్రేమంటే అంతగా పడని చంద్ర (ఆది) తన క్లాస్ మేట్ యుక్తా(శాన్వి)ను చూసి మనసు పారేసుకుంటాడు. క్రేజీ గ్యాంగ్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నడిపుతుంటాడు చంద్ర. ఈ క్రమంలో సింగర్ కావాలని కలలుకనే యుక్తాను తన బ్యాండ్‌లో చేర్చుకుని ప్రేమాయణం కొనసాగిస్తుంటాడు. యుక్తా తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా చిన్నాను ద్వేషిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ చిన్నా మరెవరో కాదు మన హీరో చంద్ర. విషయం పసిగట్టిన చంద్ర తనే చిన్న అనే విషయం యుక్తాకు తెలియకుండా చాలా కష్టపడుతుంటాడు. మరి యుక్తా చిన్నతనంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ప్యార్ మే పడిపోయానే కాస్ట్ & క్రూ

ప్యార్ మే పడిపోయానే సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవి సి కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత కెకె రాధామోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్యార్ మే పడిపోయానే విమర్శకుల సమీక్ష

Telugu1.filmibeat.com
ప్రేమ కావాలి, లవ్లీ లాంటి చిత్రాలతో ఎంట్రీతోనే అదరగొట్టిన తెలుగు హీరో ఆది 'సుకుమారుడు' ఫలితాలతో చాలా కాస్త వెనకబడ్డాడు. తాజాగా ఆది నటించిన 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం విడుదలైంది. రవి చావలి దర్శకత్వం వహిచిన ఈ చిత్రంలో మరోసారి హీరోయిన్ శాన్వితో జతకట్టాడు ఆది. మరి సినిమా ఎలా ఉంది, మరి ఆదికి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇవ్వబోతుందనే విషయాలపై ఓ లుక్కేద్దాం...

ప్యార్ మే పడిపోయానే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ప్యార్ మే పడిపోయానే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+