X
నరేష్

నరేష్

Actor/Producer
బయోగ్రఫీ:  నరేష్ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతను ప్రముఖ నటి విజయ నిర్మల కుమారుడు 1960 జనవరి 20న జన్మించారు. బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం జంబలకిడి పంబ తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్ది కాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు.  2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీరాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.
మరింత చదవండి

నరేష్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
విగ్నేష సతీష్ 08 Dec 2023
రామ్ అబ్బరాజు 29 Jun 2023
ఎమ్ ఎస్ రాజు 26 May 2023

నరేష్:

నరేష్

పేరు నరేష్
పుట్టిన రోజు 20 Jan 1964
వయసు 62
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నరేష్ ఆస్తి

ఆస్తి

నరేష్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+