TelugubredcrumbMoviesbredcrumbRaja Vaaru Rani Gaaru
    రాజావారు రాణిగారు

    రాజావారు రాణిగారు

    U/A | Romance
    Release Date : 29 Nov 2019
    2.5/5
    Critics Rating
    3.75/5
    Audience Review
    రాజావారు రాణిగారు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ అబ్బావరం, రహస్య గోరక్ , రాజ్ కుమార్ కశిరెడ్డి, యజుర్వేద్, స్నేహమధురి శర్మ, దివ్య నార్ని, కిట్టయ్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి కిరణ్ కోలా వహించారు మరియు నిర్మాత మనోవికాష్ డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జై క్రిష్ అందించారు. 

    కథ 

    శ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్ అబ్బవరం), రాణి (రహస్య గోరక్)ని బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే రాణిపై రాజా ఇష్టాన్ని పెంచుకొంటాడు. అయితే ఆ తన మనసులోని విషయాన్ని మాత్రం చెప్పలేకపోయి మౌన ప్రేమికుడిగా మారిపోతాడు. ఓ క్రమంలో తన ప్రేమ విషయాన్ని రాణికి చెప్పడానికి అతని స్నేహితులు చౌదరి (రాజ్‌కుమార్ కసిరెడ్డి),...
    • రవి కిరణ్ కోలా
      Director
    • మనోవికాష్ డి
      Producer
    • జై క్రిష్
      Music Director
    • Telugu.filmibeat.com
      2.5/5
      రాజా వారు రాణి గారికి తన ప్రేమ విషయాన్ని చెప్పడం కోసం పడే పాట్లు.. మిమ్మల్ని నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. రొటీన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చెప్పలేము కానీ, ఓ మంచి ఫీల్ గుడ్ మూవీని ఇష్టపడే వారిని మాత్రం కచ్చితంగా మెప్పిస్తుంది.
    • Kiran Abbavaram Birthday Special Interview
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X