X
రాక్షసుడు 2
Thriller | 25 Dec 2023 |
Telugu

రాక్షసుడు 2 స్టోరీ

రాక్షసుడు 2 సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇది ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ వహిస్తున్నారు.  హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘ఏ స్టూడియోస్‌’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ సి దిలీప్‌ కెమెరామేన్‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+