విమర్శకుల సమీక్ష

    • కథ, కథనాల్లో కొతదనం లేని, ఎమోషన్స్ పెద్దగా పండని చిత్రం రంగ రంగ వైభవంగా. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను, యూత్‌ను టార్గెట్ చేసిన సినిమా ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. కథ, కథనాలు, సన్నివేశాల పరంగా, వైష్ణవ్ తేజ్, కేతికా క్యారెక్టర్ల పరంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే మంచి సినిమా అయి ఉండేది. అద్బుతమైన స్టార్ కాస్టింగ్‌ను ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే ఈ సినిమా విజయం సాధించే అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X