X
రంగు
Action | Romance | 23 Oct 2018 |
Telugu

రంగు స్టోరీ

రంగు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తనిష్, ప్రియా సింగ్, షఫి, పోసాని కృష్ణ మురళి, పరుచూరి వెంకటేస్వర రావు, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తికేయ వి వహించారు మరియు నిర్మాతలు పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయిడు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మోగేశ్వర్ అందిందారు. 

కథ

పవన్ కుమార్ అలియాస్ లారా క్రమశిక్షణతోపాటు రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకొన్న విద్యార్థి. ర్యాగింగ్, ఇతర పరిస్థితుల కారణంగా కాలేజీ గ్యాంగ్‌వార్‌లో కూరుకుపోతాడు. ఆ తర్వాత అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. పరిస్థితులు ప్రభావం వల్ల విజయవాడలో రౌడీగా మారిపోతాడు. ఆ తర్వాత సెటిల్మెంట్స్, రాజకీయవేత్తలను శాసించే స్థాయికి చేరుకొంటాడు. విధి ఆడిన నాటకంలో లారాకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. దాంతో ప్రేమించిన పూర్ణ (ప్రియా సింగ్)ను పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బతుకుదామనుకొంటాడు. లారా అస్థిత్వమే జీవన్మరణ సమస్యగా మారుతుంది. తనకు ఎదురైన పరిస్థితులను ఎలా ఎదురించాడు? రౌడీ జీవితానికి ముగింపు పలకడానికి కారణమేంటి? బ్రతుకు పోరాటంలో లారా రాజీ పడాల్సిన అవసరం ఎందుకొచ్చింది. పోలీసు, రాజకీయ దాడుల మధ్య లారా జీవితం ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే రంగు చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+