X
రంగు

రంగు

Action | Romance | 23 Oct 2018 |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

రంగు స్టోరీ

రంగు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తనిష్, ప్రియా సింగ్, షఫి, పోసాని కృష్ణ మురళి, పరుచూరి వెంకటేస్వర రావు, అదుర్స్ రఘు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తికేయ వి వహించారు మరియు నిర్మాతలు పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయిడు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మోగేశ్వర్ అందిందారు.  కథ పవన్ కుమార్ అలియాస్ లారా క్రమశిక్షణతోపాటు రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకును సొంతం చేసుకొన్న విద్యార్థి. ర్యాగింగ్, ఇతర పరిస్థితుల కారణంగా కాలేజీ గ్యాంగ్‌వార్‌లో కూరుకుపోతాడు. ఆ తర్వాత అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. పరిస్థితులు ప్రభావం వల్ల విజయవాడలో రౌడీగా మారిపోతాడు. ఆ తర్వాత సెటిల్మెంట్స్, రాజకీయవేత్తలను శాసించే స్థాయికి చేరుకొంటాడు. విధి ఆడిన నాటకంలో లారాకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. దాంతో ప్రేమించిన పూర్ణ (ప్రియా సింగ్)ను పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బతుకుదామనుకొంటాడు. లారా అస్థిత్వమే జీవన్మరణ సమస్యగా మారుతుంది. తనకు ఎదురైన పరిస్థితులను ఎలా ఎదురించాడు? రౌడీ జీవితానికి ముగింపు పలకడానికి కారణమేంటి? బ్రతుకు పోరాటంలో లారా రాజీ పడాల్సిన అవసరం ఎందుకొచ్చింది. పోలీసు, రాజకీయ దాడుల మధ్య లారా జీవితం ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే రంగు చిత్ర కథ.
Read More

రంగు కాస్ట్ & క్రూ

రంగు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తికేయ వి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యోగేశ్వర్
నిర్మాత పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయిడు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రంగు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
భావోద్వేగం, నటన, సాంకేతిక అంశాలు మేలవించిన చక్కటి చిత్రం రంగు. సమాజంలోని వ్యక్తుల్లోని పలు కోణాలు, మనసుల్లో ఉండే రంగులను చాటిచెప్పే చిత్రం. తనీష్ నటన, దర్శకుడి ప్రతిభ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించే చిత్రం. మంచి ప్రమోషన్ ద్వారా సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తే ఆర్థికంగాను, ప్రశంసల పరంగా మంచి ఫలితాన్ని రాబట్టడానికి అవకాశం ఉంది.

రంగు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • What is your review?ದಾದಾ ಅವರ ಈ ಚಿತ್ರ ಬಹಳ ಅರ್ಥಗರ್ಭಿತವಾಗಿದೆ ಹಾಗೂ ಅವರ ಅಭಿನಯದ ಯಾವುದೇ ಚಿತ್ರ ಇರಲಿ ಅದು ಸಂಪೂರ್ಣ ಕುಟುಂಬ ಸಮೇತ ನೋಡುವಂತೆ ಇರುತ್ತದೆ

  • C.R. Manohar (Politician, Real estate, film producer) jumps political party at will, courtesy of CR Manohar land scam money (bangalore-property-news.blogspot.com/2013/08/blank-space-way-of-defrauding-govt.html). Following is the political journey o..

  • C R MANOHAR is son of corrupt commercial tax officer -P.RANGASWAMY. His father has been raid by IT and lokayukta in his residency in sarajapur. Manohar is using is father corruption money for politics and films so that father and son are not raided..

×
2.6 /5 Your Rating

రంగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+