X
తెలుగు » సినిమాలు » రారండోయ్ వేడుక చూద్దాం
రారండోయ్ వేడుక చూద్దాం

రారండోయ్ వేడుక చూద్దాం

Action | Romance | 26 May 2017 | U |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

రారండోయ్ వేడుక చూద్దాం స్టోరీ

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యువసామ్రాట్ నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్, చలపతి రావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖా వాణి, అనితా చౌదరి, ప్రియ, తాగుబోతు, మధు తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు-దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చరు.  కథ కృష్ణ (జగపతిబాబు), ఆది (సంపత్) ప్రాణ స్నేహితులు. కానీ ఓ విషయంలో వారిద్దరూ విడిపోతారు. కృష్ణ కూమారుడు శివ (నాగచైతన్య), ఆది కూతురు భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) ఓ పెళ్లి కలుసుకొంటారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం వారిని చాలా దగ్గరికి తీస్తుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. తన మనసులోని ప్రేమను చెబితే భ్రమరాంబ ఎక్కడ దూరం అవుతుందనే భయంతో కృష్ణ తనలోనే ఉంచుకొంటాడు. అయితే బ్రమరాంబ మరో రకంగా ఉంటుంది. తన కోసం ఆకాశం నుంచి రాజకుమారుడు వస్తాడు. పూలబాటపై నడిపిస్తాడు. పడవ లాంటి కారులో ఊరేగిస్తాడు లాంటి భ్రమల్లో బతుకుతూ ఉంటుంది. ఆ భ్రమల్లో బతికే బ్రమరాంబ శివ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది. ఓ సందర్భంలో శివ తన మనసులోని ప్రేమను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో శివ ప్రేమను భ్రమరాంబ అపార్థం చేసుకొంటుంది. తన తండ్రి ఇష్టం మేరకు తన బావను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భ్రమరాంబను ఎలా ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు? శివ ప్రేమను భ్రమరాంబ అర్థం చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు దోహదపడ్డాయి. కృష్ణ, ఆది స్నేహాన్ని దెబ్బ తీసిన మూడో వ్యక్తి ఎవరు. కృష్ణ, ఆది ఎందుకు విడిపోయారు? మళ్లీ వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? శివ, భ్రమరాంబలు రారండోయ్ మా పెళ్లి వేడుకకు ఆహ్వానించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా
Read More

రారండోయ్ వేడుక చూద్దాం కాస్ట్ & క్రూ

రారండోయ్ వేడుక చూద్దాం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కళ్యాణ్ కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రారండోయ్ వేడుక చూద్దాం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

రారండోయ్ వేడుక చూద్దాం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+