CelebsbredcrumbDevi Sri Prasad
    దేవిశ్రీ ప్రసాద్

    దేవిశ్రీ ప్రసాద్

    Music Director/Lyricst/Singer
    Born : 02 Aug 1979
    దేవీశ్రీ ప్రసాద్ ప్రముఖ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు. ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. సత్యమూర్తి... ReadMore
    Famous For
    దేవీశ్రీ ప్రసాద్ ప్రముఖ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు. ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.  దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ అభ్యసించాడు. దేవీశ్రీ ప్రముఖ చిత్రాలకి సంగీత దర్శకుడుగా పనిచేసాడు.

    Read More
    దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X