X
రాయుడు
Action | Romance | 27 May 2016 | U/A |
Telugu

రాయుడు స్టోరీ

రాయుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు విశాల్ కృష్ణ, శ్రీ దివ్య, రాధా కృష్ణ, సురేష్ ఆర్ కె, సూరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముత్తయ్య నిర్వహించారు మరియు నిర్మాత వెంకటేష్ జె నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డి ఇమ్మన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

రాయుడు (విశాల్) మార్కెట్లో పని చేసే కూలీ. చూడటానికి మొరటోడిలా కనిపించినా తన బామ్మ మంగమ్మ(లీలా) అంటే ప్రాణం. ఆమె ఏ చెబితే అది చేస్తాడు. ఆమో ఓసాసి భాగ్య లక్ష్మి (శ్రీ దివ్య) అనే అమ్మాయిని చూపించి ఆమెను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని సూచిస్తుంది. రాయుడికి కూడా ఆమె బాగా నచ్చడంతో ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో భాగ్య లక్ష్మి ఇబ్బందుల్లో పడుతుంది. ఊళ్లో అరాచకాలు సాగిస్తున్న రోలెక్స్ బాచీ (ఆర్కే సురేష్) రౌడీ రాజకీయ నాయకుడు భైరవ నాయుడి అండతో చెలరేగిపోతుంటాడు. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఉన్న అతడు ఓ కేసు విషయంలో తనకు అడ్డుగా ఉన్న భాగ్య లక్ష్మిని చంపుదామని అనుకుంటాడు. భాగ్యలక్ష్మికి రాయుడు అండగా ఉంటాడు. రోలెక్స్ బాచీ భాగ్యలక్ష్మిని చంపేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు? ఆ కేసు సంగతేంటి? రాయుడు బామ్మ ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎందుకు చెబుతుంది? అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+