X
తెలుగు » సినిమాలు » రెడ్డిగారింట్లో రౌడీయిజం
రెడ్డిగారింట్లో రౌడీయిజం

రెడ్డిగారింట్లో రౌడీయిజం

Action | Romance | 08 Apr 2022 | U/A | 148 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

రెడ్డిగారింట్లో రౌడీయిజం స్టోరీ

రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష విశ్వనాథ్, వినోద్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎం రమేష్, గోపి కలిసి వహించారు. నిర్మాత కె శిరీషా రెడ్డి నిర్మించారు. సంగీతం మహిత్ నారాయణ్ అందించారు.  కథ కులాంతర, ప్రేమ వివాహాలకు బద్ద వ్యతిరేకి ప్రతాప్ రెడ్డి (వినోద్ కుమార్). ప్రాణం కంటే పరువు ప్రతిష్టలను మిన్నగా భావించే ప్రతాప్ రెడ్డి గ్రామంలోని ప్రేమ, పెళ్లిళ్లను వ్యతిరేకిస్తుంటాడు. పొరుగు గ్రామానికి చెందిన శివ చదువు సంధ్యలు లేకుడా బాధ్యతారాహిత్యంగా స్పేహితులతో తిరుగుతుంటారు. అయితే కులాంతర వివాహాలను వ్యతిరేకించే ప్రతాప్ రెడ్డి కుమార్తె సంధ్య (ప్రియాంక రౌరీ))తో శివ ప్రేమలో పడుతాడు. తన కులానికి చెందని శివతో తన కూతురు ప్రేమ విషయం తెలిసిన ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు? శివ, సంధ్యను వేరు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? శివతో సంధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? శివ, సంధ్య ప్రేమకు ప్రతాప్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? శివ, సంధ్య ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా కథ.  
Read More

రెడ్డిగారింట్లో రౌడీయిజం కాస్ట్ & క్రూ

రెడ్డిగారింట్లో రౌడీయిజం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎమ్ రమేష్ , గోపి కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహిత్ నారాయణ్
నిర్మాత కె శిరీషా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రెడ్డిగారింట్లో రౌడీయిజం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రౌడీగారింట్లో రౌడీయిజం చిత్రం సమాజంలో కుల, మతాల అంతరాలను తగ్గించే విధంగా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పవచ్చు. కులం, మతం కంటే మానవత్వం గొప్పది అనే చెప్పే సందేశాత్మక చిత్రం. పరువు పేరుతో గ్రామాల్లో సాగుతున్న అరాచకాలపై అవగాహన, సామాజిక సృహను కలిగించే చిత్రంగా తెరకెక్కింది. నేటివిటి చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రెడ్డిగారింట్లో రౌడీయిజం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+