విమర్శకుల సమీక్ష

  • నేటితరం యువతీ యువకుల ప్రేమలు, పెళ్లిళ్లు, అభిప్రాయబేధాలు అనే అంశాలను కలబోసి చేసిన చిత్రం సమ్మతమే. కాకపోతే ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండకపోవడం, కథ, కథనాలు ఆకట్టుకోనే విధంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X