X
తెలుగు » సినిమాలు » సమ్మతమే
సమ్మతమే

సమ్మతమే

Romance | 24 Jun 2022 | U/A | 130 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సమ్మతమే స్టోరీ

సమ్మతమే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ సబ్బవరం, చాందిని చౌదరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపినాథ్ రెడ్డి వహించారు. నిర్మాత కె ప్రవీణ నిర్మించారు. సంగీతం శేఖర్ చంద్ర అందించారు.  కథ హైదరాబాద్‌లో కృష్ణ అనే యువకుడు (కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తల్లి బాల్యంలోనే చనిపోవడంతో తండ్రి అడుగు జాడల్లో పెరుగుతాడు. అయితే తన తల్లిలా సంప్రదాయంగా ఉండే యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకొంటాడు. ఓ ఫంక్షన్‌లో శాన్వీ (చాందిని చౌదరీ)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. కృష్ణ కోరుకొన్న లక్షణాలు శాన్విలో ఉన్నాయా? శాన్వీ కోసం కృష్ణ మారాడా? లేక కృష్ణ కోసం శాన్వి మారిందా? ఇద్దరి ప్రేమలో ఏమైనా విభేదాలు నెలకొన్నాయా? చివరకు వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరిందా అనే ప్రధానమైన ప్రశ్నలకు సమాధానమే సమ్మతమే సినిమా కథ.
Read More

సమ్మతమే కాస్ట్ & క్రూ

సమ్మతమే సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపినాథ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి మాసం
సంపాదకుడు విప్లవ్ నైషధం
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత కె ప్రవీణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సమ్మతమే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
నేటితరం యువతీ యువకుల ప్రేమలు, పెళ్లిళ్లు, అభిప్రాయబేధాలు అనే అంశాలను కలబోసి చేసిన చిత్రం సమ్మతమే. కాకపోతే ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండకపోవడం, కథ, కథనాలు ఆకట్టుకోనే విధంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి.

సమ్మతమే ట్రైలర్

Video Thumbnail

సమ్మతమే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సమ్మతమే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+