X
సమ్మతమే
Romance | 24 Jun 2022 | U/A | 130 Mins
Telugu

సమ్మతమే స్టోరీ

సమ్మతమే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ సబ్బవరం, చాందిని చౌదరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపినాథ్ రెడ్డి వహించారు. నిర్మాత కె ప్రవీణ నిర్మించారు. సంగీతం శేఖర్ చంద్ర అందించారు. 

కథ
హైదరాబాద్‌లో కృష్ణ అనే యువకుడు (కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తల్లి బాల్యంలోనే చనిపోవడంతో తండ్రి అడుగు జాడల్లో పెరుగుతాడు. అయితే తన తల్లిలా సంప్రదాయంగా ఉండే యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకొంటాడు. ఓ ఫంక్షన్‌లో శాన్వీ (చాందిని చౌదరీ)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. కృష్ణ కోరుకొన్న లక్షణాలు శాన్విలో ఉన్నాయా? శాన్వీ కోసం కృష్ణ మారాడా? లేక కృష్ణ కోసం శాన్వి మారిందా? ఇద్దరి ప్రేమలో ఏమైనా విభేదాలు నెలకొన్నాయా? చివరకు వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరిందా అనే ప్రధానమైన ప్రశ్నలకు సమాధానమే సమ్మతమే సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+