సరిలేరు నీకెవ్వరు Dialogues

  • మీకు మాకు ఏ రక్తసంబందం లేదు.. కాని మీకోసం మీ పిల్లల కోసం.. పగలు రాత్రి ఎండ వాన తేడా లేకుండా పోరాడుతూనే వుంటాం.. ఎందుకంటే మీరు మా బాజ్యత.
  • బయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాలు లేవమ్మా..
  • గాయం విలువ తెలిసిన వాడే.. సాయం చేస్తాడు బాబాయ్
  • ప్రతి సంక్రాంతికి అలుల్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు
  • అబబబబబబబా ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
  • పదిహేను సంవత్సరాల ప్రొఫిషనల్ కెరియర్ ఇంతవరకు తప్పును రైట్ అని కొట్టలేదు
  • నేను తప్పులే చెస్తాను రెడ్డి..నన్ను ఎవ్వడైన రైట్ కొట్టాల్సిందే..!
  • ఐ లవ్ యూ.. నీకు అర్థమవుతోందా..?
  • రేయ్.. కాలేజ్ నీ స్టూడెంట్ అనకుంటున్నావా స్టేట్ మినిస్టర్ ని ఎమ్ మాట్లాడుతున్నావ్.. రేయ్ కాలేజ్ స్టూడెంట్ అనకుంటున్నావా స్టేట్ మినిస్టర్‌వి...లేడీస్‌తో ఏం మాట్లాడుతున్నావ్..!
  • చూట్టు వందమంది మధ్య లో ఒక్కడు టచ్ చేయండి.. ఎవ్వడైన వెళ్లి టచ్ చేయండి
  • చిన్న బ్రేక్ ఇస్తు్న్నాను.. తరవాత బొమ్మ దద్దరిళ్లిపోద్ది
  • అబబబబబబబా ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X