ప్రేక్షకుల సమీక్ష

  Write your own review & let others know how Good or Bad the movie was.


  4000 characters left
  • Story
  • Action
  • Direction
  • Movie rating
    
  Showing 1 to 4 of 4
  Nandu 2020-01-11 09:38:46
  మైండ్ బ్లాక్ సాంగ్‌కు ఫ్యాన్ అనే వాడు ఒక్కడు కూడా సీట్లో కూర్చొడు. ఇప్పటి వరకు మహేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు
  Sandya 2020-01-11 09:37:59
  అసలు మహేష్ బాబు సత్తా ఎమిటో సెకండాఫ్‌లో అనిల్ రావిపూడి చూపించాడు. ప్రకాశ్ రాజ్‌ను ఎదుర్కొనే సీన్లు కేక పెట్టించాయి. ఫ్యాన్స్‌కు పండగ లాంటి వాతావరణమే.
  Prashanti 2020-01-11 09:37:24
  మిలిటరీ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్ ఫస్టాఫ్‌లో హైలెట్‌గా నిలిచాయి. సూపర్‌స్టార్ ఫెర్ఫార్మెన్స్ కళ్లకు ఓ విందులా అనిపిస్తుంది.
  ram 2020-01-11 09:36:36
  దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కామెడీ, మహేష్ టైమింగ్ అదిరింది. బాబు ఎనర్జీ లెవెల్స్ సూపర్
  Showing 1 to 4 of 4
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X