twitter

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమా మా రొటీన్ కథే అయినా పేరుకు తగ్గట్టే సీటీమార్ కొట్టించే విధంగా రూపొందించారు. అసలు ఈ సీటీమార్ టైటిల్ ఎందుకు పెట్టారు అని జస్టిఫికేషన్ కూడా ప్రీ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు అందించేశారు. ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ ఫార్మాట్లో సంపత్ నంది రూపొందించిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది. ఒకపక్క గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూనే ఆడపిల్లల ధైర్యం విషయంలో ఆడ పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంలో గోపీచంద్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్లిన ప్రేక్షకుడు మిక్స్డ్ ఎమోషన్స్ తో బయటికి వస్తాడు, ఈ పండుగకు సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా సీటీమార్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X