X
తెలుగు » సినిమాలు » సీటీమార్
సీటీమార్

సీటీమార్

Action | 10 Sep 2021 | U/A | 139 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సీటీమార్ స్టోరీ

సీటీమార్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోఫిచంద్, తమన్నా, దిగంగనా సూర్యవంశీ, భూమిక చావ్లా నటించారు.  ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిచారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.  కథ  తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం కి చెందిన కార్తీక్(గోపీచంద్) కబడ్డీ ఆటగాడు. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించి సొంత ఊరిలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తండ్రి చిన్నప్పుడే మరణించగా తల్లి(ప్రగతి), అక్క భూమి(భూమిక)లే ప్రాణంగా గడుపుతుంటాడు. అలాగే తన తండ్రి ఆస్తిపాస్తులన్నీ అమ్మి కట్టించిన స్కూల్ పిల్లలకి కబడ్డీ కోచ్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. స్కూల్ ఉనికే ప్రమాదంలో పడటంతో ఆ స్కూల్ ని తిరిగి దక్కించుకోవాలి అంటే కబడ్డీ ఆట ద్వారా నేషనల్లో విన్ అయితే ఒక అవకాశం ఉంటుందని తద్వారా ప్రయత్నం చేస్తుంటారు. నేషనల్ కబడ్డీ పోటీలకు ఢిల్లీ వెళ్లగా అక్కడ ఈ జట్టు అనూహ్యమైన పరిస్థితుల్లో కిడ్నాప్ గురవుతుంది. కిడ్నాప్ కు గురైన జట్టు మళ్ళీ కబడ్డీ ఆడిందా? అసలు ఈ జట్టును కిడ్నాప్ చేసింది ఎవరు? తిరిగి కార్తీక్ ఊరికి స్కూల్ దక్కుతుందా? అనేదే ఈ సినిమా కథ.
Read More

సీటీమార్ కాస్ట్ & క్రూ

సీటీమార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంపత్ నంది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీటీమార్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఈ సినిమా మా రొటీన్ కథే అయినా పేరుకు తగ్గట్టే సీటీమార్ కొట్టించే విధంగా రూపొందించారు. అసలు ఈ సీటీమార్ టైటిల్ ఎందుకు పెట్టారు అని జస్టిఫికేషన్ కూడా ప్రీ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు అందించేశారు. ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ ఫార్మాట్లో సంపత్ నంది రూపొందించిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది. ఒకపక్క గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తూనే ఆడపిల్లల ధైర్యం విషయంలో ఆడ పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంలో గోపీచంద్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్లిన ప్రేక్షకుడు మిక్స్డ్ ఎమోషన్స్ తో బయటికి వస్తాడు, ఈ పండుగకు సరదాగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా సీటీమార్.

సీటీమార్ ట్రైలర్

Video Thumbnail

సీటీమార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సీటీమార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+