X
షికారు

షికారు

Comedy | Romance | 01 Jul 2022 | 130 Mins
Telugu

2.6 /5 Users

0 /5 Filmibeat

షికారు స్టోరీ

షికారు సినిమా రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి దన్సిక,తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్,కన్నడ కిషోర్, పోసాని క్రిష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ,సురేఖా వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :హరి కొలగాని వహించారు. నిర్మాత పి. ఎస్. ఆర్ కుమార్ (బాబ్జి,వైజాగ్ ) నిర్మించారు. మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :శేఖర్ చంద్ర అందించారు.  కథ కామాపురంలో పోలీస్ అధికారిగా పనిచేసే నరసింహ (కన్నడ కిషోర్)కు దీపిక (సాయి ధన్సిక)తో పెళ్లి జరుగుతుంది. కానీ భార్యకు శారీరక సుఖం అందించలేని నరసింహ భార్యను మానసికంగా వేధిస్తుంటాడు. అయితే భర్తకు తెలియకుండా బాబీ (అభినవ్) ఆకర్షణకు గురి అవుతుంది. భర్త నైట్ డ్యూటీకి వెళ్లిన బాబీని ఇంటికి పిలుస్తుంది. అయితే శారీరకంగా ఒక్కటయ్యే సమయంలో నరసింహ అనుకోకుండా వెనక్కి రావడంతో ఇంటిలో బాబీ చిక్కుకుపోతాడు. బాబీ ఇంట్లో ఉండగా భర్త రావడంతో దీపిక ఏం చేసింది? బాబీని ఇంట్లో దాచి పెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొన్నాయి? బాబీ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఇంట్లో దాక్కున్న బాబీని నరసింహ గమనించాడా? భార్య చేసిన పనికి నరసింహ ఎలా రియాక్ట్ అయ్యాడు? బాబీతో రిలేషన్ గురించి దీపిక చెబితే.. నరసింహ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే షికారు సినిమా కథ.
Read More

షికారు కాస్ట్ & క్రూ

షికారు సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి కొలగాని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత పి. ఎస్. ఆర్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

షికారు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Aaru movie is the extrordinary actio oriented film.it will be a good film.

×
2.6 /5 Your Rating

షికారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+