శ్రీ వినాయక విజయం సినిమా భక్తి రస ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కృష్ణం రాజు, వాణిశ్రీ, రామకృష్ణ, కైకాల సత్యనారాయణ, ప్రభ, జయ మాలిని, పద్మనాభం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కమలకర కామేశ్వర రావు నిర్వహించారు మరియు నిర్మాత జగర్లమూడి రాధకృష్ణ మూర్తి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సలూరి రాజేశ్వర రావు స్వరాలు సమకుర్చరు.