సింహాద్రి (2003)
Release date
09 Jul 2003
genre
సింహాద్రి స్టోరి
సింహాద్రి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు జునియర్ ఎన్ టి ఆర్, భూమిక చావ్లా, అంకిత, నాజర్, ముకెష్ రిషి, రాహుల్ దెవ్, కోట శ్రీనివాస రావు సరత్ సక్షేన, వేణు మాధవ్, సీతా, చలపతి రావు, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత వి విజయ్ కుమార్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు.
**Note:Hey! Would you like to share the story of the movie సింహాద్రి with us? Please send it to us ([email protected]).