X
సమ్ థింగ్ సమ్ థింగ్
Comedy | Romance | 14 Jan 2013 | U/A |
Telugu

సమ్ థింగ్ సమ్ థింగ్ స్టోరీ

సమ్ థింగ్ సమ్ థింగ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్ధ, హన్సిక, బ్రహ్మానందం,సుధ, వేణుమాధవ్‌, గౌతంరాజు, గణేష్‌ వెంకటరామన్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుందర్ సి నిర్వహించారు మరియు నిర్మాతలు : బి.సుబ్రహ్మణ్యం  ఎన్.సురేష్‌ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్య స్వరాలు సమకుర్చారు.

కథ

సాఫ్ట్ వేర్ ఎంప్లాయి కుమార్ (సిద్దార్ద)కి చిన్నప్పటినుంచి ప్రేమ అంటే విముఖత..అయితే తను పనిచేసే కంపెనీలో కొత్త ఉద్యోగినిగా వచ్చిన సంజన(హన్సిక)ను చూసాక తొలి ప్రేమ చిగురిస్తుంది. అయితే ఆమెని ఎప్రోచ్ అవటానికి భయపడుతూ...సలహాల కోసం ప్రేమ్ జీ(బ్రహ్మానందం)ని ఆశ్రయిస్తాడు. అక్కడ నుంచి ప్రేమ్ జీ ఇచ్చే సలహాలతో ఆమె ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాడు. అంతా సెట్ రైట్ అవుతోంది అనుకునే సిట్యువేషన్ లో ...ఊహించని విధంగా విధంగా. ....అతని ప్రేమ కథలోకి విలన్ లా....జార్జి(గణేష్ వెంకట్రామన్) ప్రవేసించి...కుమార్ ని ఓవర్ టేక్ చేసి, ఆమెను ఇంప్రెస్ చేస్తాడు..అప్పుడు కుమార్ ఏం చేసాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు...అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+