X
తెలుగు » సినిమాలు » సమ్ థింగ్ సమ్ థింగ్
సమ్ థింగ్ సమ్ థింగ్

సమ్ థింగ్ సమ్ థింగ్

Comedy | Romance | 14 Jan 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సమ్ థింగ్ సమ్ థింగ్ స్టోరీ

సమ్ థింగ్ సమ్ థింగ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్ధ, హన్సిక , బ్రహ్మానందం,సుధ, వేణుమాధవ్‌, గౌతంరాజు, గణేష్‌ వెంకటరామన్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుందర్ సి నిర్వహించారు మరియు నిర్మాతలు : బి.సుబ్రహ్మణ్యం  ఎన్.సురేష్‌ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్య స్వరాలు సమకుర్చారు. కథ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి కుమార్ (సిద్దార్ద)కి చిన్నప్పటినుంచి ప్రేమ అంటే విముఖత..అయితే తను పనిచేసే కంపెనీలో కొత్త ఉద్యోగినిగా వచ్చిన సంజన(హన్సిక)ను చూసాక తొలి ప్రేమ చిగురిస్తుంది. అయితే ఆమెని ఎప్రోచ్ అవటానికి భయపడుతూ...సలహాల కోసం ప్రేమ్ జీ(బ్రహ్మానందం)ని ఆశ్రయిస్తాడు. అక్కడ నుంచి ప్రేమ్ జీ ఇచ్చే సలహాలతో ఆమె ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాడు. అంతా సెట్ రైట్ అవుతోంది అనుకునే సిట్యువేషన్ లో ...ఊహించని విధంగా విధంగా. ....అతని ప్రేమ కథలోకి విలన్ లా....జార్జి(గణేష్ వెంకట్రామన్) ప్రవేసించి...కుమార్ ని ఓవర్ టేక్ చేసి, ఆమెను ఇంప్రెస్ చేస్తాడు..అప్పుడు కుమార్ ఏం చేసాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు...అనేది మిగతా కథ.
Read More

సమ్ థింగ్ సమ్ థింగ్ కాస్ట్ & క్రూ

సమ్ థింగ్ సమ్ థింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుందర్ సి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత బి సుబ్రహ్మణ్యం, సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సమ్ థింగ్ సమ్ థింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ఈ చిత్రం వీకెండ్ లో ఫ్యామిలీస్ తో వెళ్లి కాస్సేపు నవ్వుకోవటానికి పనికొస్తుంది...సిద్దార్ధ గత చిత్రాల్లా నిరాసపరచదు. అలాగే బ్రహ్మానందం అభిమానులు కూడా ఈ సినిమాలో ఆయన సెకండ్ హీరో కాబట్టి...కాగితాలు,పూలు వంటివి పట్టుకెళ్లి థియోటర్ లో హంగామా చేయవచ్చు.

సమ్ థింగ్ సమ్ థింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సమ్ థింగ్ సమ్ థింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+