twitter

    విమర్శకుల సమీక్ష

    • SR కల్యాణమండపం సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. కమర్షియల్ విలువలు, కామెడీ టచ్‌, ఎమోషనల్ అంశాలతో రూపొందించిన పక్కా నేటివిటి చిత్రం. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆ మట్టివాసన నటీనటుల్లో కనిపిస్తుంది. కాకపోతే పక్కాగా స్క్రీన్ ప్లేను రాసుకోకపోవడం వల్ల కథ సాగే విధాణంలో చిన్న అసంతృప్తి అనిపిస్తుంది. థియేటర్లలో ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమాగా SR కల్యాణమండపం రూపొందింది. వారాంతంలో ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టించే తీరే ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం తేలుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X