X
తెలుగు » సినిమాలు » శ్రీదేవి శోభ‌న్ బాబు
శ్రీదేవి శోభ‌న్ బాబు

శ్రీదేవి శోభ‌న్ బాబు

Comedy | 18 Feb 2023 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

శ్రీదేవి శోభ‌న్ బాబు స్టోరీ

శ్రీదేవి శోభ‌న్ బాబు సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభ‌న్‌, గౌరీ జి కృష్ణ తదితరులు నటించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.  గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై  సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కమ్రాన్ అందించారు.  కథ బిజినెస్ మ్యాన్ చంద్రశేఖర్ (నాగబాబు) కూతురు శ్రీదేవీ (గౌరీ జీ శంకర్) పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ కోసం అరుకు ప్రాంతానికి వెళ్లాలని అనుకొంటుంది. అయితే తన కూతురు శ్రీదేవీ ప్లాన్ విన్న తండ్రి అందుకు నిరాకరిస్తాడు. అయితే తండ్రిని చివరకు ఒప్పించి అరకు చేరుకోగా అక్కడ శోభన్ బాబు (సంతోష్ శోభన్) పరిచయం అవుతాడు. అరకు వెళ్తానంటే కూతురు శ్రీదేవిని తండ్రి ఎందుకు వద్దన్నాడు? అరకు ప్రాంతానికి నాగబాబుకు ఉన్న సంబంధమేమిటి? శోభన్ బాబుకు శ్రీదేవికి ఉన్న రిలేషన్ ఏమిటి? తండ్రికి ఎదురైన చేదు అనుభవానికి శ్రీదేవీ ఎలాంటి పరిష్కారం చూపించింది. శోభన్ బాబుతో శ్రీదేవీ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? శ్రీదేవీ తండ్రికి తన అత్తమ్మ కమల (రోహిణి)కు ఉన్న గొడవలకు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే శ్రీదేవీ శోభన్ బాబు సినిమా .
Read More

శ్రీదేవి శోభ‌న్ బాబు కాస్ట్ & క్రూ

శ్రీదేవి శోభ‌న్ బాబు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రశాంత్ కుమార్ దిమ్మల
స్టోరీ ప్రశాంత్ కుమార్ దిమ్మల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కమ్రాన్
నిర్మాత సుస్మిత కొణిదెల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శ్రీదేవి శోభ‌న్ బాబు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
శ్రీదేవి శోభన్ బాబు అనే టైటిల్ చూడగానే ఏదో కొత్త పాయింట్‌తో వైవిధ్యంగా ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే అలాంటి ఫీలింగ్‌కు భిన్నంగా ఏ మాత్రం కొత్తదనం, ఆకట్టుకొలేని విధంగా ఉన్న సినిమా శ్రీదేవీ శోభన్ బాబు. అన్ని విభాగాల్లోను నిరాశపరిచే చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే.అంత మంచిదని చెప్పవచ్చు.

శ్రీదేవి శోభ‌న్ బాబు ట్రైలర్

Video Thumbnail

శ్రీదేవి శోభ‌న్ బాబు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శ్రీదేవి శోభ‌న్ బాబు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+