స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, విజయశాంతి, నిరోష, శరత్ కుమార్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, బ్రహ్మానందం, మోహన్రాజు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం యండమురి వీరెంద్రనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.