సూపర్ సినిమా యాక్షన్ డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, అయోష టాకి, అనూశ్క శేట్టి, సోనూ సూద్, ఆలీ, బ్రహ్మనందం, సయాజి షిండే, వేను మాధవ్, ఖయ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌత స్వరలు సమకుర్చారు.
కథ
అఖిల్ (నాగార్జున) సోనూ (సోను సూద్) మరియు సషా (అనుశ్క) ముంబాయి లో ముగ్గురు నిరుద్యోగులుగా కలుస్తారు. కోన్ని రోజుల తర్వత వాళ్లు బ్రతకడానికి దోంగతనం చేయాల్సివస్తుంది వాళ్ళు అలాగే బ్రతకడానికి ఇష్టపడతారు. సషా సోనూ చేలేలు అకిల్ ని ప్రేమిస్తుంది కాని అఖిల్ ఒప్పుకోడు ఒక స్నేహితురాలు గానే చూస్తాడు. సషా ఆత్మహత్య చేసుకోని చనిపోతుంది దానికి కారణం అఖిల్ అనుకోని సోను అఖిల్ విడిపోతారు. కాని నిషా ను కోంత మంది రౌడీలు చేత చంపబడింది అని తేలిసిన తర్వత అఖిల్ సోనూ వాళ్ళనూ ఎలా చంపుతారు అలాగే ఈ కథ లోకి అయోషా టాకి ఎలా వచ్చింది అనేది మిగతా కథ..