twitter

    తను నేను స్టోరి

    తను నేను సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, అవిక గోర్, రవి బాబు, సత్య కృష్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని రామ్ మోహన్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సన్ని ఎమ్ ఆర్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    కిరణ్ (సంతోష్ శోభన్)కి యూఎస్ వెళ్లడం అంటే అసహ్యం. లైఫ్ ను తనదైన రీతిలో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కీర్తి(అవికా గోర్)తో ప్రేమలో పడతాడు. అమెరికా వెళ్లాలనేది కీర్తి డ్రీమ్. తన కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. మొత్తానికి విసా సంపాదిస్తుంది. అసలు కిరణ్‌కు యూఎస్ అంటే నచ్చక పోవడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie తను నేను with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X