twitter
    TelugubredcrumbMoviesbredcrumbThanu Nenu
    తను నేను

    తను నేను

    U | Romance
    Release Date : 27 Nov 2015
    2/5
    Critics Rating
    Audience Review
    తను నేను సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, అవిక గోర్, రవి బాబు, సత్య కృష్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని రామ్ మోహన్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సన్ని ఎమ్ ఆర్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    కిరణ్ (సంతోష్ శోభన్)కి యూఎస్ వెళ్లడం అంటే అసహ్యం. లైఫ్ ను తనదైన రీతిలో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కీర్తి(అవికా గోర్)తో ప్రేమలో పడతాడు. అమెరికా వెళ్లాలనేది కీర్తి డ్రీమ్. తన కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. మొత్తానికి విసా సంపాదిస్తుంది. అసలు కిరణ్‌కు యూఎస్ అంటే నచ్చక పోవడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ.

    • రామ్ మోహన్
      Director/Producer
    • సన్ని ఎమ్ ఆర్
      Music Director
    • Telugu.filmibeat.com
      2/5
      దర్శకుడు రామ్మోహన్ ఎంచుకున్న కథనం యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫస్టాఫ్ ఓకే కానీ, సెకండాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ కూడా సినిమాకు మైనస్ అయింది. సినిమాలో ఎంటర్టెన్మెంట్ పాళ్లు కూడా తక్కువే. సంగీతం గొప్పగా లేక పోయినా ఫర్వాలేదు. ఓవరాల్ చెప్పాలంటే యావరేజ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X