X
టెంపర్
Action | Romance | 13 Feb 2015 | U/A |
Telugu

టెంపర్ స్టోరీ

టెంపర్ సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ యన్ టి ఆర్, కాజల్ అగర్వాల్, జంటగా వీళ్ళతో పాటు ప్రకాష్ రాజ్ , కోట శ్రీనివాసు, ఆలీ, పోసాని, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకత్వం పూరి జగన్నాధ్ నిర్వహించారు మరియు పరమేశ్వర ఆర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత గణేష్ బాబు నిర్మించారు . ఈ సినిమాకు సంగీతదర్శకుడు అనూఫ్ రుబెన్స్  స్వరాలు సమకుర్చారు.

కథ

వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+