X
టెంపర్

టెంపర్

Action | Romance | 13 Feb 2015 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

టెంపర్ స్టోరీ

టెంపర్ సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ యన్ టి ఆర్, కాజల్ అగర్వాల్, జంటగా వీళ్ళతో పాటు ప్రకాష్ రాజ్ , కోట శ్రీనివాసు, ఆలీ, పోసాని, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకత్వం పూరి జగన్నాధ్ నిర్వహించారు మరియు పరమేశ్వర ఆర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత గణేష్ బాబు నిర్మించారు . ఈ సినిమాకు సంగీతదర్శకుడు అనూఫ్ రుబెన్స్  స్వరాలు సమకుర్చారు. కథ వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

టెంపర్ కాస్ట్ & క్రూ

టెంపర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత బండ్ల గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

టెంపర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వాస్తవానికి క్లైమాక్స్ ట్విస్ట్ మినహాయిస్తే కథలో కొత్తదనమేమీ లేనట్లే. ముఖ్యంగా మొన్నే వచ్చిన పటాస్ సినిమా సైతం సేమ్ టు సేమ్ ఇదే రన్ తో ఉంటుంది. అయితే వాటికీ ఈ సినిమాకు తేడా...పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్, ఎన్టీఆర్ నటన. కరెప్టెడ్ పోలీస్ అంటే ఇలాగే ఉంటాడు అనేంతగా లీనమై చేసాడు. అలాగే మంచిగా మారినప్పుడు చూపిన ఎమోషన్స్ ...ఎక్సప్రెషన్స్ సైతం ఎన్టీఆర్ లోని నటుడుని పూర్తి స్దాయిలో ఆవిష్కరిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో పూరి జగన్నాథ్ తన రచనా విశ్వరూపం చూపిస్తే..ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపం చూపాడనే చెప్పాలి. ముఖ్యంగా...ఎన్టీఆర్ ..కరెప్టెడ్ నుంచి పూర్తిగా మారి పశ్చాత్తాపపడుతున్నప్పుడు పోసాని సెల్యూట్ కొట్టే సీన్, అక్కడ ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ అద్బుతమనిపిస్తాయి. అంతేకాదు.. క్లైమాక్స్ లో కోర్టులో మన సమాజాన్ని, న్యాయ వ్వవస్దని నిలదీస్తూ డైలాగులు చెప్పేటప్పుడు పెద్ద ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేసాలు కూడా బాగా పేలాయి. డాన్స్ లలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ అదరకొట్టారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ మరీ మరీ చూడాలనిపించేలా ఉన్నాయి.

టెంపర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

టెంపర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+