X
తెలుగు » సినిమాలు » తగ్గేదే లే
తగ్గేదే లే

తగ్గేదే లే

Action | 04 Nov 2022 | A | 128 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

తగ్గేదే లే స్టోరీ

తగ్గేదే లే సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా, నైనా గంగూలీ, రవి శంకర్, రాజా రవీంద్ర, నాగ బాబు, పూజ గాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే తదితరులు నటించారు. శ్రీనివాస రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంగీతం చరణ్ అర్జున్ అందించారు.  కథ ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. జీవితాన్ని అన్ని రకాలుగా ఆస్వాదించాలనే కోరికతో స్వామి (నాగబాబు) నడిపే ప్యారడైజ్ అనే ఆశ్రమానికి వెళ్తారు. డ్రగ్స్, అమ్మాయిలతో సుఖాలకు అడ్డాగా ఉండే ఆ ఆశ్రమంలో లిజి (అనన్య రాజ్)తో జరిగిన పరిచయం పడక గదిలో శారీరక సంబంధం వరకు వెళ్తుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా తన మేన మరదలు దేవీ (దివ్య పిళ్లై)తో ఈశ్వర్‌కు పెళ్లి జరుగుతుంది. కానీ తన లైఫ్‌లోకి రాదని అనుకొన్న ఈశ్వర్ జీవితంలోకి లిజీ మళ్లీ ప్రవేశిస్తుంది. దేవీతో పెళ్లి తర్వాత తన జీవితంలోకి లిజి ప్రవేశించడంతో ఈశ్వర్‌కు జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అనుమానాస్పద రీతిలో తన ఇంట్లోనే లిజి చనిపోవడంతో ఈశ్వర్ పరిస్థితి ఏమైంది? ఈ మర్డర్ కేసు దర్యాప్తు ఎలా జరిగింది? స్వామిజీ నడిపే ఆశ్రమంతో లిజికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ కథలో దండుపాళ్యం బ్యాచ్ పాత్రలు ఎమిటి? చివరకు లిజీ మర్డర్ కేసు నుంచి ఈశ్వర్ బయటపడ్డారా? లిజిని హత్య చేసిందెవరు అనే ప్రశ్నలకు సమాధానమే తగ్గేదే లే సినిమా కథ.
Read More

తగ్గేదే లే కాస్ట్ & క్రూ

తగ్గేదే లే సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస రాజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చరణ్ అర్జున్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తగ్గేదే లే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, క్రైమ్, మిస్టరీ లాంటి అంశాలతో తగ్గేదేలే రూపొందింది. అయితే స్వామిజీ ఆశ్రమం, దండుపాళ్యం బ్యాచ్ స్టోరిపై ఇంకాస్త డిటైల్డ్‌గా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలు సినిమాను యూత్‌పుల్‌గా మార్చాయని చెప్పవచ్చు. అయితే మితిమీరిన హింస, తెరపై పారిన రక్తపాతం చూడాలంటే.. కాస్త గుండెధైర్యం తెచ్చుకోవాల్సిందే. దండుపాళ్యం సినిమా అభిమానులకు, క్రైమ్, మర్డరీ, మిస్టరీలను ఇష్టపడే వారికి తగ్గేదేలే నచ్చే అవకాశం ఉంది.

తగ్గేదే లే ట్రైలర్

Video Thumbnail

తగ్గేదే లే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

తగ్గేదే లే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+